HOROSCOPE TODAY: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు కొంచెం జాగ్రత్త!
ఈ రోజు కొన్ని రాశుల ఆరోగ్యం, ఏవైనా పనులు తలపెట్టే విహాయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే నేడు ఏయే రాశుల వారికి ఆటంకం ఏర్పడనుందో ఈ స్టోరీలో తెలుసుకోండి.
ఈ రోజు కొన్ని రాశుల ఆరోగ్యం, ఏవైనా పనులు తలపెట్టే విహాయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే నేడు ఏయే రాశుల వారికి ఆటంకం ఏర్పడనుందో ఈ స్టోరీలో తెలుసుకోండి.
నేడు కొన్ని రాశుల వారికి కష్టాలు తప్పవని పండితులు అంటున్నారు. ఎంత మంచిగా ఇతరులతో ఉన్నా కూడా ఏదో ఒక సమస్య వస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే నేడు ఏయే రాశుల వారికి చెడు జరగనుందో ఈ స్టోరీలో చూద్దాం.
నేడు కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. ఏ పని తలపెట్టినా విజయం పొంది డబ్బు సంపాదిస్తారని పండితులు అంటున్నారు. అయితే నేడు విజయం పొందే రాశులేవో మరి ఈ స్టోరీలో చూద్దాం.
నేడు కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. కానీ కేవలం ఒకే ఒక్క రాశి వారికి మాత్రమే సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. మరి ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.
ఈ చంద్రగ్రహణం జ్యోతిష్య పరంగా చాలా ముఖ్యమైనది. ఇది కొన్ని రాశులపై సానుకూల ప్రభావం చూపగా.. మరికొన్ని రాశులపై సవాళ్లను తీసుకురావచ్చు. ఈ సమయంలో చంద్రుడు, రాహువు ఒకే రాశిలో ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు రావచ్చని పండితులు చెబుతున్నారు.
నేడు కొన్ని రాశుల వారికి ఏ పని మొదలు పెట్టిన విజయం లభిస్తుంది. ఆర్థికంగా ఉన్న సమస్యలు తీరిపోతాయి. ఏ పని చేపట్టినా కూడా విజయం తథ్యమే అని పండితులు చెబుతున్నారు. అయితే అన్ని విధాలుగా మేలు జరగనున్న ఆ రాశులేవో తెలుసుకుందాం.
కృష్ణాష్టమి తర్వాత ధనుస్సు, మకర, కుంభ రాశి వారికి సమస్యలు తప్పవని పండితులు హెచ్చరిస్తున్నారు. ప్రతీ పనిలో ఆటంకం ఏర్పడుతుందని, అలా రాకుండా ఉండాలంటే ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పెట్టి పూజించాలని పండితులు చెబుతున్నారు.
ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.
నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.