Trump-Zelensky: ఉక్రెయిన్ అధినేతకు అసలు కృతజ్ఙతే లేదు!
తమ దేశం నుంచి వందల బిలియన్ల డాలర్లు తీసుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి కృతజ్ఙత లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు.చాక్లెట్ లాక్కొన్నంత తేలిగ్గా అమెరికా నుంచి సొమ్మును జెలెన్ స్కీ తీసుకున్నట్లు చెప్పారు.