Yunus: బరితెగించిన యూనస్.. బంగ్లాదేశ్ మ్యాప్‌లో భారత ఈశాన్య రాష్ట్రాలు..
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్ మరోసారి బరితెగించారు.. భారత భూభాగాన్ని బంగ్లాదేశ్‌కు చెందినట్లుగా చూపిస్తూ ఓ వివాదాస్పద మ్యాప్‌ను విడుదల చేశారు. దాన్ని పాకిస్థాన్ జనరల్ షంషాద్ మీర్జాకు బహుమతిగా ఇచ్చారు.
Muhammad Yunus: జీతాలకు కూడా డబ్బుల్లేవ్.. చేతులెత్తేసిన యూనస్.. సంచలన ప్రకటన!
బంగ్లాదేశ్ పరిస్థితులు దిగజారిపోయాయి. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. కనీసం అక్కడ జీతాలు చెల్లించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి.
Sheikh Hasina : బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదుల పాలన..షేక్ హసీనా సంచలన కామెంట్స్!
బంగ్లాదేశ్‌లో రాజకీయ గందరగోళం మధ్య ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహ్మద్ యూనస్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఉగ్రవాదుల సహాయంతో యూనస్ బంగ్లాదేశ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్నారని ఆరోపించారు.
బంగ్లాదేశ్‌కు ఇండియా మరో బిగ్ వార్నింగ్.. చికెన్ నెక్‌పై కౌంటర్
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు యూనస్ ఇటీవల చికెన్ నెక్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూనస్ వ్యాఖ్యలకు అస్సాం CM హింమంత శర్మ కౌంటర్ ఇచ్చారు. ఇండియాకు ఒక చికెన్ నెక్ మాత్రమే ఉంది. బంగ్లాదేశ్‌కు రెండు చికెన్ నెక్‌లు ఉన్నాయని ఆయన అన్నారు.
Bangladesh: నిప్పుతో గేమ్స్ వద్దు.. యూనస్‌కు హసీనా వార్నింగ్
గతేడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా యువత చేపట్టిన ఉద్యమం.. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని కూలదోసింది.ఈ క్రమంలోనే ఆమె తాత్కాలికంగా ఏర్పాటైన యూనస్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.
/rtv/media/media_files/2026/02/15/yunus-2026-02-15-17-40-17.jpg)
/rtv/media/media_files/2025/10/27/bangladesh-2025-10-27-15-53-19.jpg)
/rtv/media/media_files/2025/05/26/V3YzCZUn7BD2modDmuJz.jpg)
/rtv/media/media_files/2025/05/25/kSOrz3QXd3bk0GIZYTWS.jpg)
/rtv/media/media_files/2025/05/22/Fw1Xb6CZBuDJRssc1ut4.jpg)
/rtv/media/media_files/2025/04/13/Gm8FCsUURje7uNnRYiCG.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/m4HXYklOPMo-HD.jpg)