Sharmila: అవినాష్‌ను గెలిపించిన షర్మిల.. ఎలా అంటే..?
కడపలో వైఎస్ షర్మిల పోటీ పరోక్షంగా వైసీపీ అభ్యర్థి అవినాష్ కు లాభం చేకూర్చింది. ఆమెకు లక్షా నలభై వేల పై చిలుకు ఓట్లు పడగా.. అవినాష్ కు 6 లక్షల ఓట్లు వచ్చాయి. అయితే షర్మిల ఓట్లు చీల్చడం వల్ల టీడీపీ అభ్యర్థి సుబ్బరామిరెడ్డికి ఓటమి ఎదురైంది.