AP PCC Chief YS Sharmila: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా సీఎం జగన్ కు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అద్దం గిఫ్ట్ గా పంపించారు. అద్దంలో మీకు మీరు కనిపిస్తున్నారా? చంద్రబాబు కనిపిస్తున్నారా ? ఈ అద్దంలో చూస్కోండి అని అన్నారు. జగన్ మానసిక సంతులన పై ఆందోళన గా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. కాగా చంద్రబాబు కను సన్నల్లో షర్మిల పని చేస్తోందని.. చంద్రబాబు చెప్పిన బాటలోనే ఆమె నడుస్తోందని అటు వైసీపీ నేతలు, ఇటు సీఎం జగన్ కూడా ప్రచారాల్లో వ్యాఖ్యలు చేయడంపై షర్మిల ఇలా రియాక్ట్ అయ్యారు.
పూర్తిగా చదవండి..YS Sharmila: సీఎం జగన్‌కు అద్దం పంపించిన షర్మిల.. ఎందుకో తెలుసా?
AP: సీఎం జగన్‌కు షర్మిల అద్దాన్ని గిఫ్ట్‌గా పంపించారు. అద్దంలో మీకు మీరు కనిపిస్తున్నారా? చంద్రబాబు కనిపిస్తున్నారా ? ఈ అద్దంలో చూస్కోండి అని అన్నారు. కాగా చంద్రబాబు కనుసన్నల్లో తాను పనిచేస్తున్నానని జగన్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల ఇలా కౌంటర్ ఇచ్చారు.
Translate this News: