ఆంధ్రప్రదేశ్YS Sharmila: వైఎస్ జగన్ BJPకి దత్తపుత్రుడు: వైఎస్ షర్మిల బెట్టింగ్‌లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకు జగన్ పరామర్శించడం ఏంటని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్‌కు బానిసలైన వారికి విగ్రహాలు కట్టడం ఏంటి? సమాజం ఎటు పోతుందని ఆమె వైసీపీని నిలదీశారు. By K Mohan 19 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్YS Sharmila: ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం.. ఇదిగో ప్రూఫ్.. షర్మిల సంచలనం! తన ఫోన్ తో పాటు తన భర్త ఫోన్, దగ్గర వాళ్ల ఫోన్ లు కూడా ట్యాప్ చేశారని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారన్నారు. ఆనాడు ట్యాపింగ్ జరిగిన తన ఆడియో ఒకటి తనకే వినిపించినట్లు చెప్పారు. By Nikhil 18 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyకాంగ్రెస్ పార్టీ సమావేశంలో రసాభాస | Clash Between Kurnool Congress Leaders | YS Sharmila | RTV By RTV 11 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyYS Sharmila Comments On RK Roja | రోజా నువ్వు ఎవరు? | Ys Jagan | CM Chandrababu | RTV By RTV 10 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణKavitha - Sharmila: నాన్న హీరో, అన్న విలన్.. కవిత, షర్మిల మధ్య పోలికలివే ! కవిత, షర్మిల మధ్య దగ్గరి పోలికలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇద్దరి భర్తల పేర్లు అనిల్, ఇద్దరూ అన్నలపై ఆరోపణలు చేశారు. ఇద్దరూ అన్నతో కలిసి పార్టీ కోసం పని చేశారు. తర్వాత సొంత గుర్తింపు కోసం పోరాడుతున్నారు. కవిత లేఖతో BRS పరిణామాలు ఆసక్తిగా మారాయి. By K Mohan 30 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్YS sharmila : వైఎస్సాఆర్ జిల్లా పేరు మార్పు..చంద్రబాబుకు షర్మిల సపోర్ట్! వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్పుపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. వ్యక్తిగతంగా ఇది బాధించే అంశమే అయినప్పటికీ కడప జిల్లా చరిత్రను, సంప్రదాయాలను గౌరవిస్తూ కూటమి ప్రభుత్వం వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్చడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు. By Krishna 26 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Ys Sharmila: మోదీ తీరు చిచ్చుబుడ్డి తుస్సుమన్నట్లు ఉంది.. షర్మిల సంచలన వ్యాఖ్యలు వైఎస్ షర్మిల ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. మోదీ తీరు చూస్తే.. చిచ్చు బుడ్డి తుస్సుమన్నట్లు ఉందని సోషల్ మీడియాలో ట్విట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభన చట్టం 94(3) సెక్షన్ ప్రకారం కొత్త రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని తెలిపింది. By Kusuma 03 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Big breaking : వైఎస్ షర్మిల అరెస్ట్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. షర్మిలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈరోజు ఉద్దండరాయునిపాలెంలో పర్యటించాలని షర్మిల నిర్ణయించారు. ఈ క్రమంలో ఆమెను హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. By Madhukar Vydhyula 30 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్YS Sharmila: ఇలాంటి సైకోగాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీయాలి... షర్మిల సంచలన కామెంట్స్ ! ఏపీ మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. భారతి రెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని చెప్పారు. By Krishna 11 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn