Gold Hunt: గోల్డ్ హంట్ పేరుతో యూట్యూబర్ ప్రాంక్..స్టేడియాన్ని తవ్వేసిన జనం
రీల్స్, యూట్యూబ్ షాట్లతో పిచ్చి ముదిరిన యూ ట్యూబర్లు ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రవర్తిస్తున్నారు. లైక్ల కోసం వ్యూస్ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ యూట్యూబర్ చేసిన పనితో స్టేడియం పాడవ్వడమేకాకుండా ప్రజలు అబాసుపాలయ్యారు.