Thandel: ‘తండేల్’ నుంచి గూస్బంప్స్ తెప్పించే సాంగ్.. నాగచైతన్య డాన్స్ వేరే లెవెల్!
నాగచైతన్య నటిస్తోన్న ‘తండేల్’ మూవీ నుంచి కొత్త సాంగ్ రిలీజ్ అయింది. ‘నమో నమఃశివాయ’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో నాగ చైతన్య, సాయి పల్లవి డ్యాన్స్ ఓ రేంజ్లో ఉంది. ఇప్పటి వరకు ఎన్నడూ చూడని విధంగా చైతన్య డ్యాన్స్ ఇరగదీసేశాడు.