KCR: కేసీఆర్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన.. ఆస్పత్రికి చేరుకున్న కవిత
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం యశోద ఆస్పత్రికి వెళ్లిన సంగతి తెలిసిందే. గత రెండ్రోజులుగా నిరసంగా ఉండటంతో ఆయన ఆస్పత్రికి వచ్చారు. శుక్రవారం యశోద ఆస్పత్రికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత ఆయన్ని పరామర్శించారు.