/rtv/media/media_files/2025/04/10/y7PkyZCU3y2mGO4raPGN.jpeg)
BIG BREAKING: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యం బారిన పడ్డారు. ఆయన సీజనల్ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వైద్యులు కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయన సీజనల్ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యులు కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆయన రెగ్యూలర్ చెకప్ కోసమే యశోద ఆస్పత్రికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ వెంట సతీమణి శోభ, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్ లు ఉన్నారు. గతంలో ఆయన తుంటిఎముకకు సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. దానికి సంబంధించి రెగ్యులర్ చెక్‌అప్‌కు వెళ్లారు.