Booker Prize: కర్ణాటక రచయిత్రికి ప్రఖ్యాత బుకర్ ప్రైజ్
కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్ ను గెలుచుకున్నారు. హార్ట్ ల్యాంప్ అనే చిన్న కథల సంకలనానికి గాను ఆమె దీనిని గెలుచుకున్నారు.
కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్ ను గెలుచుకున్నారు. హార్ట్ ల్యాంప్ అనే చిన్న కథల సంకలనానికి గాను ఆమె దీనిని గెలుచుకున్నారు.
అంతర్జాతీయ రచయిత, బుకర్ ప్రైజ్ విజేత సల్మాన్ రష్దీపై హత్యాయత్నం కేసులో తీర్పు తీరోజు వెల్లడైంది. ఈ కేసులో దోషిగా ఉన్న న్యూజెర్సీకి చెందిన హాది మతార్ కు 25 ఏళ్ళు జైలు శిక్ష విధించారు. 2022లో జరిగిన దాడిలో సల్మాన్ రష్దీ ఓ కన్ను కోల్పోయారు.
నటుడు చంద్రమోహన్ భార్య జలంధర సినీ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేకపోయినా ఒక రచయితగా సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. దాదాపు 100కు పైగా కథలు, పలు నవలలు రాసిన ఆమె సాహితీ పురస్కారాలు అందుకున్నారు. ఈ జంట ఆదర్శ దంపతులుగానూ అవార్డు అందుకోవడం విశేషం.