Vishwak Sen: హీరో విశ్వక్ ఇంట్లోకి చొరబడిన దొంగలు.. బెడ్ రూమ్ లో..
నటుడు విశ్వక్ సేన్ ఇంట్లో దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారు జామునఇంట్లోని బంగారం చోరీకి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఈ దొంగతనం గురించి ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.