Labor Law: ఆంధ్రప్రదేశ్లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే
ఆంధ్రప్రదేశ్లో గరిష్ట పని గంటలు 9 నుంచి 10కి పెంచారు. ఈ మేరకు కార్మిక చట్టాల్లో సవరణ చేస్తున్నట్లు తెలిపారు. రోజుకు 9గంటలు గరిష్టంగా పని చేసే సమయాన్ని ఇప్పుడు 10గంటలకు పెంచారు.