Latest News In Telugu Cough in Winter: దగ్గు వేధిస్తోందా? టెన్షన్ పడకండి.. ఈ చిన్న చిట్కాతో మీ సమస్య దూరం! చలికాలంలో దగ్గు సమస్య చాలా మందిని తీవ్రంగా వేధిస్తుంది. ఛాతీ నొప్పి, కారే ముక్కు కూడా తరచుగా ఇబ్బంది పెడుతుంటాయి. వీటికి ఓ ఇంటి చిట్కాతోనే చెక్ పెట్టవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఎలానో తెలుసుకోవాలనుకుంటే మొత్తం ఆర్టికల్‌ని చదవండి. By Vijaya Nimma 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tomato Soup Recipe : ఈ టొమాటో సూఫ్ యమ టెస్టీ గురూ! టొమాటో, టోఫు సూప్ చలికలంలో మంచి ఉత్తమమైన రెసిపి. పిల్లలు దీన్ని చాలా ఇష్టపడతారు. ముఖ్యంగా చలికాలంలో ఈ సూప్‌ను వేడివేడిగా చేసుకోని తాగితే ఎంతో టెస్టిగా ఉంటుంది. ఈ సూప్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తం చదవండి. By Vijaya Nimma 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter : శీతాకాలంలో నవజాత శిశువుకు ప్రత్యేక శ్రద్ధ వహించండి.. ఇలా చేయండి చలికాలంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వారి శరీర ఉష్ణోగ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పసిపిల్లలు ఎక్కువగా చల్లని వాతావరణంలో అల్పోష్ణస్థితికి గురయ్యే అవకాశం ఉంది. దీంతో శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ప్రతిరోజూ పిల్లలకు చాలా చల్లటి వాతావరణంలో స్నానం చేయించవద్దు. By Vijaya Nimma 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter : చలికాలంలో టెర్రస్‌పై ఎంత సేపు గడపాలి..? ఎంత సేపు ఎండలో ఉండాలి..? చలికాలంలో సూర్యకాంతి చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. ఉదయం ఎండలో 20-30 నిమిషాలు గడిపితే ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం సూర్యోదయం తర్వాత అరగంట తర్వాత, సూర్యాస్తమయానికి అరగంట ముందు కూర్చోవచ్చు. ఉదయాన్నే ఎండలో కూర్చునే వారి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. By Vijaya Nimma 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మీ చర్మం అందంగా మెరిసిపోవాలంటే ఇంట్లోనే ఈ ప్యాక్ లు చేసేయండి! చలికాలంలో ముఖం మెరిసిపోవాలంటే ఇంట్లోనే పేస్ ప్యాక్ లు తయారు చేసుకోని వేసుకోవచ్చు. ఇలా చేస్తే చర్మం మెరిసిపోవడమే కాకుండా.. కాంతి వంతంగానూ ఉంటుంది. అంతేకాకుండా నకిలీ ప్రొడెక్ట్ ల నుంచి చర్మాన్ని రక్షించుకోవచ్చు. By Bhavana 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Tips: చలికాలం కదా.. స్కిన్ రకాన్ని బట్టి మాయిశ్చరైజర్ వాడితే బెటర్ చలి పెరిగిపోతోంది. చర్మం పొడిబారిపోయి పగుళ్లు వచ్చేస్తుంది. ఇటువంటప్పుడు చర్మ రకానికి అనుగుణంగా మాయిశ్చరైజర్ ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. పొడి చర్మం ఉన్నవారు ఆయిల్ ఉండే మాయిశ్చరైజర్.. సత్ధ్రారణ చర్మం ఉన్నవారు క్రీమ్ ఫార్ములా ఇలాంటి మాయిశ్చరైజర్లు వాడడం మంచిది. By KVD Varma 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dates Benefits: చలికాలంలో ఖర్జూరం తింటే ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే షాక్ అవుతారు! Dates Benefits: శీతకాలంలో ఖర్జూరాన్ని రెగ్యులర్‌గా తినడంవల్ల పెద్ద పేగు, క్యాన్సర్ ముప్పు, రక్తపోటు సమస్యలను నివారిస్తుంది. By Vijaya Nimma 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert : రాష్ట్రంలో పెరుగుతోన్న చలి.. వాతావరణ శాఖ కీలక ప్రకటన తెలంగాణలో చలితీవ్రత పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో అత్యల్పంగా 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 12.8, పటాన్చెరు 13.2, ఆదిలాబాద్‌లో 13.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండు మూడురోజులు చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. By B Aravind 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Eat Eggs: చలికాలంలో గుడ్లను ఇలా తింటే బెస్ట్.. లేదంటే కష్టమే..!! గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ మొదలైన అనేక పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. గుడ్లతో బరువు తగ్గడంతోపాటు, ఎముకలును ఎంతో మెరుగు పరుస్తుంది. గుడ్లను అల్పాహారం, మధ్యాహ్న భోజనంలో తీసుకోవచ్చు. చలికాలంలో రోజూ ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి మేలు. By Vijaya Nimma 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn