శీతాకాలంలో తినాల్సిన ఫుడ్స్ ఇవే!
చలికాలంలో తృణ ధాన్యాలు ఎక్కువగా తినాలి
ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవాలి
సిట్రిక్ ఆమ్లం ఉండే నారింజ
పోషకాలు ఉండే నెయ్యి
డైలీ డ్రైఫ్రూట్స్‌ను తినాలి
వేడిగా ఉండే సూప్‌లు
ప్రొటీన్లు ఉండే ఫుడ్ తినాలి
పసుపు పాలు తాగడం