TG News: మందుబాబులకు ఉగాది గిఫ్ట్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
మందుబాబులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 41కొత్త బార్ అండ్ రెస్టారెంట్స్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్లోనే 16 ఉండగా లోకల్ ఎలక్షన్స్ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనుంది.