మహారాష్ట్ర సీఎం ఎంపికలో మరో కొత్త ట్విస్ట్.. తెరపైకి కొత్త పేర్లు!
మహారాష్ట్ర సీఎంపై ఢిల్లీలో కసరత్తు ప్రారంభం అయ్యింది. దేవేంద్ర ఫడణవీస్‌తో పాటు ఓబీసీ, మరాఠా అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మహారాష్ట్ర సీఎంపై ఢిల్లీలో కసరత్తు ప్రారంభం అయ్యింది. దేవేంద్ర ఫడణవీస్‌తో పాటు ఓబీసీ, మరాఠా అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మహారాష్ట్ర సీఎం ఎంపికపై మహాయుతి నేతలు ఢిల్లీలో బీజేపీ అధిష్ఠానంతో సాయంత్రం భేటీ కానున్నారు. బీజేపీకి 20, శివసేనకు(షిండే)13, ఎన్సీపీ (అజిత్ పవార్) 9 మంత్రి పదవులు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మహారాష్ట్రలో సీఎం ఎవరూ అనే ఉత్కంఠకు ఇంకా తెర వీడలేదు. షిండే రాజీనామాతో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని స్పష్టమైంది. అయితే షిండేకు డిప్యూటీ సీఎం లేదా కేంద్రమంత్రి పదవి ఇస్తారనే చర్చలు నడుస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.
మహారాష్ట్ర సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మూడు పార్టీలు కలిసి ఘన విజయం సాధించడంతో ఏ పార్టీకి సీఎం కుర్చీ దక్కుతుందనేది చర్చనీయాంశమైంది. ఏక్ నాథ్ షిండే, ఫడ్నవిస్, అజిత్ పవార్ పోటీలోనే ఉన్నామని భావిస్తుండటంపై ఆసక్తి నెలకొంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలుపు ఖరారైపోయింది. మహారాష్ట్రలో బీజేపీ పెద్ద పార్టీగా అవతరిస్తున్న నేపథ్యంలో ఈసారి ఆ పార్టీకి చెందిన నేతకే సీఎం కుర్చీ ఇస్తారని.. ఇక్కడ కూడా బీహార్ మోడల్ రిపీట్ అవుతుందనే చర్చలు నడుస్తున్నాయి.