Crime News : కేరళలో దారుణం.. అటవీ శాఖ మంత్రి మేనకోడలి కుటుంబం దారుణ హత్య.. అసలేం ఏం జరిగిందంటే..?
కేరళలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేరళ అటవీ శాఖ మంత్రి ఏకే శశీంద్రన్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మేనకోడలి కుటుంబం దారుణ హత్యకు గురైంది. మేనకోడలు శ్రీలేఖ, ఆమె భర్త భర్త ప్రేమరాజన్ లను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపారు.