Delhi HC : వివాహేతర సంబంధం నేరం కాదు.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!
వివాహేతర సంబంధం నేరం కాదంటూ ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఒక మహిళను తన భర్త ఆస్తిగా పరిగణించడం వల్ల కలిగే వినాశకరమైన పరిణామాలు మహాభారతం కాలంనాటి భావజాలానికి ఇప్పుడు కాలం చెల్లిందని స్పష్టం చేసింది.