BIG BREAKING: కొడాలి నానికి చీరా, గాజులు.. రాళ్లతో దాడి
గుడివాడలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తోపులాటతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. నాగవరప్పాడు సెంటర్లోని కొడాలి నాని ఫ్లెక్సీలు టీడీపీ కార్యకర్తలు చించేశారు. వైసీపీ సమావేశం జరిగే K- కన్వెన్షన్‌కు వెళ్లేందుకు టీడీపీ పార్టీ నాయకులు యత్నించారు.