Crime News: షాకింగ్.. గణపతి నిమజ్జనంలో అపశ్రుతి.. స్పాట్లోనే ఆరుగురు మృతి!
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో గణేష్ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ట్రాక్టర్ డ్రైవర్ మధ్యలో దిగడంతో మరో యువకుడు నేర్చుకోవడానికి నడపగా దూసుకెళ్లి స్పాట్లోనే నలుగురు మృతి చెందారు. అల్లూరి సీతారామరాజులో ఇలాంటి ఘటన జరిగి ఇద్దరు మృతి చెందారు.