పశ్చిమ బెంగాల్ లో మహిళలకు రక్షణ లేదు..జే.పీ నడ్డా!
పశ్చిమ బెంగాల్లో మహిళలకు భద్రత లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా ఆరోపించారు.దినాజ్పూర్ జిల్లాలోని చోప్రా ప్రాంతంలోని కాంగ్రెస్ నాయకుడు ఒక మహిళతో సహా ఇద్దరు వ్యక్తులను రహదారి పై కొట్టడమే ఇందుకు నిదర్శనమని నడ్డా ఎక్స్ లో పోస్ట్ చేశారు.