Warangal : కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్‌పై తీవ్ర ఆరోపణలు.. విజిలెన్స్ విచారణకు ఆదేశం
కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రమేశ్‌పై రాష్ట్ర సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. నియామకాలు, బదిలీలు, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన విషయాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు రావండంతో ఈ నిర్ణయం తీసుకుంది.