Watch Video: క్లాస్ రూమ్లో కూలిన గోడ.. ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద పడ్డ విద్యార్థులు..
గుజరాత్లోని వడోదరలో శ్రీ నారాయణ్ స్కూల్లోని మొదటి అంతస్తులో ఉన్న ఓ తరగతి గది గోడ ఒక్కసారిగా కూలింది. దీంతో పలువురు విద్యార్థులు కిందపడిపోవడంతో వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఒక విద్యార్థికి తలపై తీవ్రంగా గాయమైనట్లు స్కూల్ ప్రిన్సిపల్ తెలిపారు.