Hyderabad : హైదరాబాద్‌లోని బాచుపల్లిలో గోడ కూలి(Wall Collapse) ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. భవన నిర్మాణదారుడు అరవింద్‌రెడ్డి, సైట్ ఇంజినీర్ సతీష్, ప్రాజెక్టు మేనేజర్ ఫ్రాన్సిస్, గుత్తేదారు రాజేశ్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు ఈ దుర్ఘటనలో మృతి చెందిన ఏడుగురి మృతదేహాలకు శవపరీక్ష పూర్తి చేశాక వారి బంధువులకు అప్పగించారు.
పూర్తిగా చదవండి..Telangana : గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటన.. ఆరుగురు అరెస్టు
హైదరాబాద్‌లోని బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు మృతి చెందగా.. ఈ కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. భవన నిర్మాణదారుడు అరవింద్‌రెడ్డి, సైట్ ఇంజినీర్ సతీష్, ప్రాజెక్టు మేనేజర్ ఫ్రాన్సిస్, గుత్తేదారు రాజేశ్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Translate this News: