Vizag Lorry Incident: విశాఖలో లారీ బీభత్సం .. పార్కులోకి దూసుకెళ్లడంతో..
విశాఖ బీచ్ రోడ్డులో లారీ బీభత్సం సృష్టించింది. ఇసుక లోడుతో వెళ్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో.. పక్కనే ఉన్న పార్కులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Home Guard Suicide: ఏపీలో దారుణం.. 6ఏళ్ల కొడుకుతో హోంగార్డు ఆత్మహత్య!
ఏపీలో దారుణం జరిగింది. అనకాపల్లి జిల్లా డీఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్న అట్టా ఝాన్సీ.. తన 6ఏళ్ల కొడుకుతో కలిసి ఏలేరు కాలువలో దూకడంతో ఇద్దరు చనిపోయారు. భర్త అచ్యుతరావు వేధింపులే కారణమని తేలడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
VISAKHAPATNAM: విశాఖపట్నం వాసి రవికుమార్ కొడాలికి డాక్టరేట్..
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ విభాగంలో "Transformation of the Mediums in Indian Sculpture" అనే అంశంపై రవికుమార్ కొడాలికి డాక్టరేట్(పిహెచ్.డి) మంజూరైంది. ఆచార్య ఆదినారాయణ గారి పర్యవేక్షణలో చేసిన ఈ పరిశోధన కళా రంగంలో కీలక స్థానం సాదించింది.
Visakhapatnam: విశాఖలో కలకలం.. ముగ్గురు మహిళలపై యాసిడ్ దాడి!
విశాఖపట్నం జిల్లా కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ సిటీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. క్షతగ్రాతులను దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ సార్.. చనిపోతున్నా అతన్ని వదలొద్దు.. | Man Su*icide Selfie Video At Visakhapatnam | RTV
Pawan Kalyan : కంపెనీల్లో ప్రాణాలకు విలువ లేని పరిస్థితి.. పవన్ కళ్యాణ్ ఆవేదన!
అచ్యుతాపురం కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో గత ప్రభుత్వం భద్రతా చర్యలను విస్మరించడమే ఇందుకు కారణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు