Anitha : వైసీపీ పాలనలో పోలీస్ స్టేషన్ల పరిస్థితి దారుణం: హోంమంత్రి అనిత
AP: వైసీపీ పాలనలో పోలీస్ స్టేషన్ల పరిస్థితి దారుణంగా ఉందని హోంమంత్రి అనిత అన్నారు. విశాఖలో ఒక పోలీస్ స్టేషన్ ఇంకా రేకుల షెడ్డులో నడుస్తోందని తెలిపారు. పోలీసుశాఖకు ఇవ్వాల్సిన నిధులను గత ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు.