Virat Kohli : కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. అజారుద్దీన్‌తో సమానంగా
వన్డేల్లో అత్యధిక క్యాచులు అందుకున్న భారత ప్లేయర్‌గా అజారుద్దీన్(156) పేరిట ఉన్న రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ2025లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు.