Kannada Actor Darshan Video Call Viral : అభిమాని రేణుకాస్వామి (Renuka Swamy) హత్య కేసులో విచారణ ఖైదీగా జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్ (Darshan) కి రాచమర్యాదలు లభిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఆదివారం సోషల్ మీడియా (Social Media) లో ఓ ఫోటో వైరల్ గా మారింది. దీంతో ప్రస్తుతం ఆ ఫోటో అనేక అనుమానాలకు తావిస్తోంది. తాజాగా ఆ ఫోటోకు బలాన్ని ఇస్తూ ఓ వీడియో సైతం బయటకు రావడం గమనార్హం.
పూర్తిగా చదవండి..Kannada Actor Darshan : నిందితుడు దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు!
అభిమాని హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నట్లు తెలుస్తుంది. ఆదివారం సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ గా మారగా.. తాజాగా ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అందులో దర్శన్ తన స్నేహితులతో వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది.
Translate this News: