Rajasthan: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. భార్యను బైక్‌కు కట్టేసి లాక్కెళ్లాడు ఓ భర్త. తనకు చెప్పకుండా సోదరి ఇంటికి వెళ్లిందని కోపంతో ఈ దారుణానికి ఒడికట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లోని నగౌర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగౌర్ జిల్లాలోని నర్సాంగాపూర్‌లో ప్రేమ్‌రామ్ మేఘ్వాల్ సుమిత్ర నివసిస్తున్నారు. వీరిద్దరికి ఆరు నెలల కిందటే పెళ్లి అయ్యింది.
పూర్తిగా చదవండి..Rajasthan: భార్యను బండికి కట్టి లాక్కెళ్లిన కసాయి భర్త.. వీడియో వైరల్!
తనకు చెప్పకుండా సోదరి ఇంటికి వెళ్లిందని భార్యను బైక్ కు కట్టి లాక్కెళ్లాడు ఓ కసాయి భర్త. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని నర్సాంగాపూర్‌లో చోటుచేసుకుంది. వీడియో వైరల్ కావడంతో నిందితుడు ప్రేమ్‌రామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Translate this News: