Son Complained On His Father : చిన్నపిల్లలు ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది. తల్లిదండ్రులు వారిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ పెంచుతారు. ఈ క్రమంలో పిల్లలను కొన్ని సార్లు అది చేయొద్దు, ఇది చేయొద్దంటూ గట్టిగా హెచ్చరిస్తూ ఉంటారు. అయితే, పిల్లలు మాత్రం తెలిసీ తెలియని వయసు కాబట్టి కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా మారం చేస్తూ ఉంటారు. వాళ్లకు నచ్చిందే చేయాలని కొందరు మొండిగా ఏడుస్తూ ఉంటారు. ఓ ఇదేళ్ల బుడ్డోడు ఏడవడం, మారం చేయడంతో ఆగకుండా ఏకంగా తన తండ్రిపైనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
పూర్తిగా చదవండి..Viral Video: ‘మా నాన్నను జైల్లో వేయండి’.. ఓ ఐదేళ్ల బుడ్డోడి ఫిర్యాదు..!
మా నాన్నని జైల్లో వేయండి.. నన్ను ఆడుకోనివ్వట్లేదంటూ ఓ ఐదేళ్ల బుడ్డోడు తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మధ్యప్రదేశ్ లోని ధార్‌కు చెందిన హుస్సేన్ వచ్చీరాని మాటలతో కానిస్టేబుల్‌కు తన తండ్రిపై కంప్లెంట్ చేశాడు. అయితే, ఇందుకు వాళ్ల నాన్నతోనే వెళ్లడం విశేషం.
Translate this News: