Urvashi Rautela : ఇటీవలే బాలీవుడ్ (Bollywood) నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) బాత్రూం వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ వైరలైంది. ఇందులో ఊర్వశి రెస్ట్రూమ్లో బట్టలు విప్పుతున్నట్లు కనిపించింది. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో.. దీని పై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరు డీప్ ఫేక్ వీడియో (Deep Fake Video) అని కొట్టిపారేయగా.. మరికొందరు సినిమా ప్రమోషన్స్ స్టెంట్ అని కూడా అన్నారు.
పూర్తిగా చదవండి..Urvashi Rautela: ఆ బాత్రూమ్ వీడియో నాదే.. ఊర్వశి రౌతేలా రియాక్షన్..!
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా బాత్రూం వీడియో ఒకటి ఇటీవలే నెట్టింట తెగ వైరలైంది. తాజాగా నటి దీనిపై స్పందించింది. "ఆ వీడియో నిజమే.. కానీ నా నిజ జీవితంలో జరిగింది కాదని. తన నెక్స్ట్ ఫిల్మ్ ‘ఘుస్పైఠియా’ సినిమాలో ఓ సీన్ కు సంబంధించినది అని క్లారిటీ ఇచ్చింది."
Translate this News: