Metro: మెట్రోలో నో క్లాత్స్ ఓన్లీ టవల్.. అమ్మాయిలు ఇలా తయారయ్యారేంటి?
మెట్రోలో దుస్తులు లేకుండా కేవలం వైట్ టవల్స్ ధరించిన నలుగురు యువతులు ప్రయాణిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు వీరిని చూసి అమ్మాయిలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం ఇలా చేస్తున్నారేంటని మండిపడుతున్నారు.