VIRAL VIDEO: ఇదేం ఉద్యోగం తల్లి.. ‘వర్క్ ఫ్రమ్ కార్’.. పోలీసుల పనికి అంతా షాక్!
ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటూ, నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేసిన ఓ మహిళపై బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆమెకు రూ.1000 జరిమానా విధించారు. ఆ మహిళ వీడియోతో పాటు అదుపులోకి తీసుకున్న ఫొటోను పోస్టు చేశారు. ఈ ఘటన ఆర్టీనగర్ ప్రాంతంలో జరిగింది.