Viral: ముద్దు పెడితేనే అటెండెన్స్.. లేడీ టీచర్లతో హెడ్మాస్టర్ చిల్లర వేషాలు.!
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ముద్దు పెడితేనే లేడీ టీచర్లకు హెడ్మాస్టర్ అటెండెన్స్ వేస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హెడ్మాస్టర్ నిర్వాకాన్ని ఓ లేడీ టీచర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు హెడ్మాస్టర్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.