Vijayasai Reddy Shocking Comments | జగన్ బట్టలిప్పి రోడ్డుపై నిలబెడతా.. | AP Liquor Scam | YS Jagan
AP liquor scam: విచారణలో విజయసాయి రెడ్డి సంచలన విషయాలు
ఏపీ లిక్కర్ స్కామ్లో విజయసాయి రెడ్డిని సిట్ 3 గంటలపాటు విచారించింది. ఆయన ఇంట్లోనే 2సార్లు మీటింగ్ జరిగిందని.. దానికి వాసుదేవరెడ్డి, శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి, సత్యప్రసాద్, కసిరెడ్డి వచ్చారని విజయసాయి రెడ్డి తెలిపారు. ఇంకా పలువురి పేర్లు వెల్లడించారు.
EC: ఏపీలో మరో ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్!
ఏపీలో మరో ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 22న నోటిఫికేషన్ రిలీజ్ చేయనుండగా మే 13లోపు ఈఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.
లిక్కర్ స్కామ్ వెనుక రాజశేఖర్ రెడ్డి | AP Liquor Scam Case | Kasireddy Rajashekar Reddy | RTV
లిక్కర్ స్కామ్ వెనుక రాజశేఖర్ రెడ్డి | BIG and intresting Twist take place In AP Liquor Scam Case and MP Vijaysai Reddy comments about Kasireddy Rajashekar Reddy| RTV
Vijayasaireddy: జగన్ తో నాకున్న విభేదాలు అవే.. ఎట్టకేలకు నోరు విప్పిన విజయసాయి
కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు తనకు, జగన్ కు మధ్య అభిప్రాయ బేధాలను సృష్టించారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను దిగిన మెట్లపై వాళ్ళు పైకి ఎక్కారన్నారు.
Vijayasai Reddy : మాజీ సీఎం జగన్కు విజయసాయిరెడ్డి కౌంటర్ !
వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ తనపై చేసిన కామెంట్స్ పై మాజీ రాజ్యసభ సభ్యడు విజయసాయి రెడ్డి స్పందిచారు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదన్నారు.