BIG BREAKING: NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్
ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం అధికార NDA తమ అభ్యర్థిని ఖరారు చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సి.పి.రాధాకృష్ణన్‌ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు BJP ప్రకటించింది. సీ.పి. రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి.