Vice President: రాష్ట్రపతికి కోర్టు డెడ్ లైన్ విధించడమేంటి..ఉపరాష్ట్రపతి
బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు విధించిన గడువుపై ఉపరాష్ట్రపతి దన్ ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టుకు సూపర్ పాలర్మెంట్ గా వ్యవహరించే అధికాం ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రపతికి కోర్టు గడువు పెట్టడమేంటన్నారు.
/rtv/media/media_files/2025/06/29/presidents-for-parliamentary-constituencies-2025-06-29-18-12-31.jpg)
/rtv/media/media_files/2025/04/17/Kcdy8qUPVxZz7Zj8gCAb.jpg)
/rtv/media/media_files/2025/03/09/3fPm7Ugr3LBV4nRnkKP4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/kamal-jpg.webp)