ఆస్తి వివాదాలతో జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశం!
ఈడీ 2016లో అటాచ్ చేసిన భారతి సిమెంట్స్ తో పాటు, సరస్వతి పవర్ ఆస్తులను 2019లో పంచుకున్నట్లు జగన్, షర్మిల చెబుతున్నారు. ఇలా చేయడంతో జగన్ బెయిల్ కండిషన్లను ఉల్లంఘించినట్లు అయ్యింది. దీంతో జగన్ బెయిల్ రద్దు అయ్యి అరెస్ట్ అయ్యే ప్రమాదం ఏర్పడింది.
Jagan: నేడు విజయనగరం జిల్లాలో జగన్ పర్యటన
AP: మాజీ సీఎం జగన్ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. గుర్లలో డయేరియా సోకి మృతి చెందిన కుటుంబాలను, బాధితులను పరామర్శించనున్నారు. కాగా నిన్న గుంటూరులో సహన కుటుంబ సభ్యులను, బద్వేల్లో అత్యాచారానికి గురైన అమ్మాయి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు.
RTV Exclusive: రేపు TDP, YCP బయటపెట్టబోయేది ఇదే!
రేపు 12 గంటలకు సంచలన విషయాలను బయటపెడతామని YCP, TDPలు పోటాపోటీగా చేసిన పోస్ట్ లు చర్చనీయాంశమయ్యాయి. RTV వద్ద ఉన్న Exclusive సమాచారం ప్రకారం.. షర్మిలకు జగన్ చేసిన అన్యాయాన్ని TDP.. కౌంటర్ గా ఫీజు రీయింబర్స్మెంట్ లో అవకతవకలను YCP బయటపెట్టనున్నాయి.
రేపు మధ్యాహ్నం 12 గంటలకు షాకింగ్ నిజాలు.. వైసీపీ సంచలన ట్వీట్!
వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ సంచలన పోస్టు చేసింది. 'ప్రిపేర్ ఫర్ ద బిగ్ రివీల్, అక్టోబర్ 24న మధ్యాహ్నం 12 గంటలకు దాన్ని బయటపెట్టపోతున్నామని' ట్వీట్ చేసింది. దీంతో ఏదో పెద్ద స్కామ్‌ను బయటబెట్టబోతున్నారని నెటిజన్లు స్పందిస్తున్నారు.
ఏపీలో ఊహించని రాజకీయ పరిణామం.. రాజీకీ వచ్చిన జగన్, షర్మిల !
జగన్, షర్మిలకు మధ్య గత కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తన ఆస్తిలో షర్మిలకు ఏమీ ఇచ్చేది లేదని అనుకున్న జగన్.. ఇప్పుడు ఆస్తి పంపకాలకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. బెంగళూరులో దీనిపై చర్చలు జరిగినట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి
YSRCP: వైసీపీ మాజీ మంత్రికి బిగ్ షాక్.. హత్య కేసులో కుమారుడి అరెస్ట్!
వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని మధురైలో అతడిని అదుపులోకి తీసుకుని అక్కడ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.
/rtv/media/media_files/2024/12/07/VyBJ1AMHgM5wet4KcCQr.jpg)
/rtv/media/media_files/WPr5txFkWyxdklUVpERn.jpg)
/rtv/media/media_files/2024/10/24/enRZWXrLmZoLrnsIjDQZ.jpg)
/rtv/media/media_files/2024/10/23/r1evEPhL3rMOnNuC1p2I.jpg)
/rtv/media/media_files/2024/10/23/5BMu3serlQvJ3P42YW5q.jpg)
/rtv/media/media_files/2024/10/21/GaKMIUoFnqgalwYOGPiX.jpg)
/rtv/media/media_files/2024/10/21/9neKVk8noRxOzW8LH999.jpg)