YSRCP : కాక రేపుతున్న ఉపఎన్నికలు.. వైసీపీకి ఎన్నికల సంఘం రెండు బిగ్ షాకులు!
పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. వైసీపీ, కూటమికి ప్రతిష్టాత్మకంగా మారాయి. పులివెందుల ZPTC సభ్యుడు మహేశ్వర్ రెడ్డి, ఒంటిమిట్ట ZPTC సభ్యురాలు రాజేశ్వరి మరణం కారణంగా ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.