Health: ఆహార రుచిని పెంచడానికి పచ్చి కూరగాయలను ఉడికించడం, వాటికి మసాలాలు జోడించడం సహజం. ఇలా చేయడం ఆరోగ్యానికి కూడా మంచిదే. అయితే కొన్ని కూరగాయలను మాత్రం అతిగా ఉడికించకూడదని సూచిస్తున్నారు నిపుణులు. ఎక్కువగా ఉడికించడం వల్ల వాటిలోని పోషకాలు తగ్గుతాయి. ఇలాంటి కూరగాయలను తిన్నప్పటికీ శరీరానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. అతిగా ఉడికించకూడని కూరగాయలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము..
పూర్తిగా చదవండి..Health: ఈ కూరగాయలను తక్కువగా ఉడికించండి.. లేదంటే పోషకాలు నశిస్తాయి..!
సాధారణంగా కూరగాయలను ఉడికించి తింటారు. అయితే కొన్ని కూరగాయలను మాత్రం అతిగా ఉడికించకూడదని సూచిస్తున్నారు నిపుణులు. దీని వల్ల కూరగాయల్లోని పోషక విలువలు తగ్గుతాయని చెబుతున్నారు. బ్రోకలీ, కాలీఫ్లవర్, టమాటో, క్యారెట్,క్యాప్సికమ్ వంటి వాటిని ఎక్కువగా ఉడికించకూడదు.
Translate this News: