Tomato Prices Hikes : భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్య ప్రజలు ఇప్పటికే అల్లాడిపోతున్నారు. మధ్యతరగతి వారైతే.. తమ చాలీచాలనీ జీతాలతో సంసారాలు ఈదుతున్న వారు పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్నారు. ఈ సమయంలో నిత్యవసర వస్తువులకు పోటీగా కూరయాగాయలు (Vegetables) కూడా వచ్చి చేరుతున్నాయి. గత కొంతకాలంగా కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు. కొన్ని రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టిన టమాట ధరలు (Tomato Prices).. మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి.
పూర్తిగా చదవండి..Tomato Prices : మరోసారి భారీగా పెరిగిన టమాటా ధర.. కిలో ఎంతంటే!
పెరుగుతున్న నిత్యవసర వస్తువులకు పోటీగా కూరయాగాయలు కూడా వచ్చి చేరుతున్నాయి.ప్రస్తుతం కిలో టామాటా రూ.60-70కి చేరింది. మార్కెట్లలో అయితే ఏకంగా రూ.100కు కూడా అమ్ముతున్నారు.
Translate this News: