Matka : మూడు వారాలకే ఓటీటీలోకి 'మట్కా'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరుణ్ తేజ్ 'మట్కా' మూవీ ఇటీవలే థియేటర్స్ లో రిలీజై భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. డిసెంబరు 5 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి 'మట్కా' స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా అనౌన్స్ చేసింది.