VarunTej: సాయిపల్లవితో మరో సినిమా చేయను.. మెగా హీరో కామెంట్స్ వైరల్!
హైబ్రిడ్ పిల్ల సాయిపల్లవితో మరోమూవీ ఎప్పుడు చేస్తారనే విషయంపై వరుణ్ తేజ్ స్పందించారు. 'ఫిదా'మూవీకి మించిన స్టోరీ దొరికినపుడే మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఇద్దరం ఫిక్స్ అయ్యామన్నారు. అప్పటిదాకా కలిసి నటించబోమని స్పష్టం చేశారు.