టాప్ సీక్రెట్.. చాలా రోజులకు మెగా కోడలు ఇంట్రెస్టింగ్ పోస్ట్! నటి, మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. తనలాగే తన అభిమానులు ఎల్లప్పుడూ అందంగా కనిపించేందుకు హోమ్ రెమిడీస్ చిట్కాలు చెప్పింది. ‘మీ కుటుంబం కోసం ఒక సీక్రెట్ ఫేస్ ప్యాక్. ఇది వండర్‌ఫుల్‌గా పనిచేస్తుంది' అంటూ ఓ పోస్ట్ పెట్టింది. By srinivas 25 Sep 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Lavanya Tripati: సొట్ట బుగ్గల చిన్నది, మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసింది. వరుణ్ తేజ్‌తో పెళ్లి తర్వాత సినిమాలకు, సోషల్ మీడియాకు దూరమైన లావణ్య.. గ్లామర్ సీక్రెట్ కు సంబంధించిన చిట్కాలను తన అభిమానులతో పంచుకుంది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా టాప్ సీక్రెట్ రివీల్ చేస్తున్నట్లు తెలిపిన ఈ అందాల రాక్షసి.. ‘మీ కుటుంబం కోసం ఒక సీక్రెట్ ఫేస్ ప్యాక్. ఇది వండర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. ఒకేసారి మీ టాన్‌ను తొలగించి చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. టాప్ సీక్రెట్’ అంటూ Dermatique Luxe ను ప్రమోట్ చేసింది. View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) ఇందుకు సంబంధిన పోస్ట్ వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పెళ్లి తర్వాత లావణ్య ‘మిస్ ఫర్ఫెక్ట్’ అనే సిరీస్‌లో నటించగా.. పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) #lavanya-tripathi #varun-tej మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి