PM Modi : నాలుగు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ!
దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలను విస్తరించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు వారణాసి పర్యటనలో భాగంగా నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.
దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలను విస్తరించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు వారణాసి పర్యటనలో భాగంగా నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.
వారణాసిలోని రామ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దిగ్భ్రాంతికి గురిచేసే సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది, ఒక తల్లి తన ముస్లిం ప్రేమికుడితో ఉన్న అక్రమ సంబంధానికి10 ఏళ్ల కుమారుడు అడ్డుగా ఉన్నాడని చంపేసింది.
మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాగా వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో పూజారులుగా నటిస్తూ భక్తులును మోసం చేస్తున్న 21 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.
వారణాసిలో 19ఏళ్ల యువతిపై 23 మంది అత్యాచారానికి పాల్పడిన ఘటనపై మోదీ స్పందించారు. అత్యాచార సంఘటన గురించి వారణాసి పోలీసు కమిషనర్, డివిజనల్ కమిషనర్, జిల్లా మేజిస్ట్రేట్ నుండి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వారణాసిలో ఇంటర్ సెకండ్ ఈయర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని కేసు నమోదైంది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఏప్రిల్ 6న FIR నమోదు చేశారు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి 7 రోజులు బంధించి 23మంది అత్యాచారం చేశారని యువతి ఆరోపించింది.
మహా కుంభమేళాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సంగారెడ్డి వాసులు దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారికి తక్షణమే సహాయక చర్యలు అధికారులను ఆదేశించారు.
వారణాసిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుంభమేళాకు వెళ్తున్న భక్తుల జీపు మీర్జామురాద్ సమీపంలోని జిటి రోడ్డులో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా కర్ణాటకకు చెందినవారే.