AP: నా పేరుతో దందాలు చేస్తే ఊరుకోను..ఏపీ హోంమంత్రి గట్టి వార్నింగ్!
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. తన పేరుతో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కొందరు తనతో ఫోటోలు దిగి దందాలు చేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు.