ఆంధ్రప్రదేశ్ Vangalapudi Anitha: ఏపీ హోంమంత్రి అనితకు తృటిలో తప్పిన ప్రమాదం! ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనితకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె కాన్వాయ్ లోని ఓ వాహన డ్రైవర్ సడెన్గా బ్రేక్ వేయడంతో వెనుకనే ఉన్న మంత్రి కారు దానిని వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో మంత్రితో సహా కారులోని ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. By Bhavana 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నాబ్ నిర్వాసితుల సమస్యలపై కలెక్టర్ తో చర్చించిన హోం మంత్రి.! బంగారమ్మపాలెం నాబ్ నిర్వాసితుల సమస్యలను హోం మంత్రి అనిత కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు. చేపల వేట చేయడానికి అవకాశం కల్పించాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం అపిక్ నిర్వాసిత రైతుల సమస్యలపై చర్చించారు. By Jyoshna Sappogula 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: రాష్ట్రంలో పండగ వాతావరణం.. చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చారు: హోం మంత్రి అనిత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చారన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. పెరిగిన పెన్షన్ పంపిణితో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిపాలన కొనసాగిస్తామన్నారు. By Jyoshna Sappogula 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: హోంమంత్రి అనిత పర్యటనలో అపశృతి AP: తిరుపతిలో హోం మంత్రి అనిత కన్వాయ్ లో అపశ్రుతి జరిగింది. కన్వాయ్ లోని ఓ కారు బీజేపీ మండల నాయకుడు ప్రభాకర్ నాయుడు కాలు పై ఎక్కింది. ఈ క్రమంలో ప్రభాకర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు పోలీసులు. By V.J Reddy 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anitha: అయ్యన్న పాత్రుడి స్ఫూర్తితోనే ఎదిగాను.. 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో.. అయ్యన్న పాత్రుడి స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లో ఈ స్థాయికి ఎదిగానన్నారు హోం మంత్రి అనిత. ఒక గురువుగా రాజకీయాల్లో ఎలా ఉండాలో నేర్పించేవారని ఎంతమందికి ఆదర్శంగా ఉన్న వ్యక్తి అయ్యన్న అని కొనియాడారు. ఈ రోజు అయ్యన్నపాత్రుడు స్పీకర్ గా ఎన్నికైన సందర్భంగా అనిత మాట్లాడారు. By Jyoshna Sappogula 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anitha: హోంమంత్రితో గోడు వెల్లబోసుకున్న మత్సకారులు.. తమ సమస్యను పరిష్కరించాలని కన్నీటిపర్యంతం..! హోంమంత్రి అనితతో బాపట్ల జిల్లా మత్సకారులు తమ గోడును వెల్లబోసుకున్నారు. రామాపురం గ్రామంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవను వైసీపీ వారు గ్రామ సమస్యగా మార్చి తమపై అక్రమ కేసులు పెట్టారని మత్సకారులు కన్నీటిపర్యంతం అయ్యారు. By Jyoshna Sappogula 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Home Minister Anita: హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు AP: హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంల బ్లాక్ 2లో హోమంత్రి అనిత బాధ్యతలు చేపట్టారు. ఆమెకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. కాగా రేపు ప్రొటెం స్పీకర్గా బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయనున్నారు. By V.J Reddy 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Home Minister Anitha: ఫైర్ బ్రాండ్ కు పవర్ ఫుల్ శాఖ.. హోం మంత్రి అనిత బ్యాక్ గ్రౌండ్ ఇదే! అత్యంత కీలకమైన హోం శాఖను పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కేటాయించారు సీఎం చంద్రబాబు. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంపై పోరాడి.. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న అనితకు పవర్ ఫుల్ శాఖ దక్కిందన్న చర్చ సాగుతోంది. By Nikhil 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anitha: ఉపాధ్యాయురాలి నుండి మంత్రిగా వంగలపూడి అనిత.! టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనిత ఉపాధ్యాయురాలిగా ఉంటూ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014 ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గంలో గెలుపొందిన ఆమె 2024 ఎన్నికల్లోనూ అదే స్థానంలో పోటీ చేసి ఘన విజయం సాధించారు. By Jyoshna Sappogula 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn