Samantha Fell In LOVE | లవ్ లో పడ్డ సమంత.. అతనెవరో తెలుసా..? | Naga Chaitanya | Samantha Post | RTV
Lalit modi: మరో బ్యూటీతో లలిత్ మోదీ రాసలీలలు.. లవర్స్ డే స్పెషల్ పోస్ట్.. ఆ అందగత్తే ఎవరో తెలుసా!
IPL సృష్టికర్త మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ 61 ఏళ్ల వయసులో మరో అందగత్తెతో ప్రేమలో పడ్డారు. లవర్స్ డే సందర్భంగా న్యూ లవర్ రిమ్ బౌరీని పరిచయం చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. 25 ఏళ్ల ఫ్రెండ్షిప్ ఇప్పుడు ప్రేమగా మారినందుకు తాను అదృష్టవంతుడినన్నారు.
కిరాతక ప్రేమ.. ప్రేమికుల రోజే ప్రేయసి కోసం.. ! | Young Man Brutally Attacked On His Lover | RTV
Valentines Week 2025: ప్రేమికులారా! ప్రేమ పరీక్షలకు సిద్ధమా.. ఇలా చేస్తే ప్రేమను గెలుచుకుంటారు!
ప్రేమ జంటలకు ఫిబ్రవరి నెల ప్రత్యేకమైనది. ఈ నెలలోని ఫిబ్రవరి 7 నుంచి 14వ తేదీ వరకు వాలెంటైన్స్ వీక్‌గా చెప్పుకుంటారు. ఈ వారం రోజులు ప్రేయసి లేదా ప్రియుడు తమతమ ప్రేమకు గుర్తుగా అందమైన బహుమతులు అందిస్తారు. మరి మీరు కూడా అలా ప్లాన్ చేస్తుంటే ఈ వార్త మీ కోసమే.
Britain: లవర్ లేదు, భార్య లేదు.. అయినా 180 మంది పిల్లలకు తండ్రి! ఎలాగంటే?
52, 200కు పైగా మహిళలతో సంబంధాలు, 180 మంది పిల్లలకు తండ్రి.. అయినా ప్రేమికుల రోజు ప్రియురాలి ప్రేమను ఆస్వాదించే అదృష్టం దక్కలేదంటున్నాడు బ్రిటన్‌కు చెందిన జో. 14ఏళ్లుగా స్పెర్మ్ దానం చేస్తూ ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపిన జో ఇంట్రెస్టింగ్ స్టోరీ కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
Valentine's day:ప్రేమకు చిహ్నం వాలంటైన్స్ డే..
ప్రేమ గురించి చెప్పడానికి ఒక్క మాట సరిపోదు...ప్రేమను వ్యక్త పరచడానికి ఒక్క రోజు చాలదు. కానీ వేలంటైన్స్‌డే రోజు మాత్రం దీనికి అతీతం. ఈ రోజు ప్రేమకు ఓ ప్రత్యేకత ,ఒక ఆకర్షణా ఉంటుంది. అందుకే ఈ రోజుకు అంత స్పెషాలిటీ. అసలు ఇది ఎక్కడ, ఎప్పుడు ఎలా మొదలైందో తెలుసా..
Valentines Day: సింగిల్స్ కూడా వాలెంటైన్స్ డే ని జరుపుకోవచ్చు.. ఎలాగంటే?
'వాలెంటైన్స్ డే'న సింగిల్‌గా ఉన్నామని బాధపడొద్దు. ఒంటరిగా ఉన్నా ఆనందంగా గడపవచ్చు. ఒంటరిగా రెస్టారెంట్లకు వెళ్లవచ్చు. ఒక తోడు ఉంటేనే ఆనందం ఉంటుందన్నది పిచ్చి నమ్మకం మాత్రమే. ఈ వాలెంటైన్స్ డేని సింగిల్స్ ఎలా జరుపుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్లోకి వెళ్లండి.
Bumper Offer: 1849 రూపాయలకే ఐఫోన్ 14...ఈ వాలంటైన్స్ మీ భాగస్వామికి గిఫ్ట్ ఇవ్వండి..!!
యాపిల్ ఐఫోన్14 గతేడాది యాపిల్ ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ ప్లస్ ను రూ. 79,900లకు మార్కెట్లో లాంచ్ చేసింది కంపెనీ. వాలెంటైన్స్ డేకి ముందు, మీరు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 56150 తగ్గింపు తర్వాత యాపిల్ ఐఫోన్ 14ను కేవలం రూ. 1849కి పొందవచ్చు.
/rtv/media/media_files/2026/02/15/man-catches-wife-with-her-lover-on-valentines-day-in-uttarpradesh-2026-02-15-17-43-01.jpg)
/rtv/media/media_files/2025/02/15/giVOJ3NqNlpogPjrb519.jpg)
/rtv/media/media_files/2025/02/03/cjnahg4eJ2tqZOS16sKD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-6-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-14T112100.351-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/d93c5562-fa30-48ff-accb-35c654d680c0-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Iphone-jpg.webp)