Valentine Week : ఈ హగ్ డే రోజున మీ ప్రియమైన వారిని కవితల కౌగిలిలో బంధించేయండి!
కౌగిలింత అనేది ఓ నమ్మకాన్ని ఇస్తుంది. బాధలో ఉన్నవారికి మేమున్నాం అనే భరోసానిస్తుంది. ఆనందం వచ్చినా, బాధ వచ్చినా మన అనుకునే వారిని ప్రేమగా హత్తుకుంటే ఆ ఫీలింగే వేరు.
కౌగిలింత అనేది ఓ నమ్మకాన్ని ఇస్తుంది. బాధలో ఉన్నవారికి మేమున్నాం అనే భరోసానిస్తుంది. ఆనందం వచ్చినా, బాధ వచ్చినా మన అనుకునే వారిని ప్రేమగా హత్తుకుంటే ఆ ఫీలింగే వేరు.
ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా.. ఒకప్పుడు ప్రేక్షకులను మెప్పించిన పలు క్లాసిక్ లవ్ స్టోరీస్ రీ రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. సిద్దార్థ్ ఓయ్, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, పవన్ కళ్యాణ్ తొలిప్రేమ, దుల్కర్ సల్మాన్ సీతారామం మరో సారి వెండితెర పై సందడి చేయనున్నాయి.
ఒట్టు తిసి గట్టు మీద పెడితే నమ్మకం పోతుంది. ప్రామిస్ చేస్తే దాన్ని జీవితాంతం నిలబెట్టుకోవాలి. వాలంటైన్ వీక్‌లో ఐదో రోజు ప్రామిస్ డే. అది రేపే. మీ ప్రియమైన వారికి ప్రామిస్ డే నాడు ఎలా విషెస్ చెప్పాలో తెలుసుకోవడానికి ఆర్టికల్లోకి వెళ్లండి.
ఫిబ్రవరి 9న శుక్రవారం ప్రేమికులు చాక్లెట్ డేని జరుపుకుంటారు. ఈ రోజున, మీరు కూడా మీ భాగస్వామికి చాక్లెట్‌ను బహుమతిగా ఇవ్వడం ద్వారా వారి జీవితంలో మరింత మాధుర్యాన్ని నింపుతారని భరోసా ఇవ్వవచ్చు.
ఈ 7 రోజుల్లో ప్రేమికులు తమ ప్రేమను రకరకాలుగా వ్యక్తపరుస్తుంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..ఈ వాలంటైన్ వీక్ ఈ రాశులవారికి బాగా కలిసివస్తుందట. మరి ఆ రాశులేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీకిలోకి వెళ్లాల్సిందే.
రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్. దీనిని సిటీ ఆఫ్ లేక్ అని కూడా పిలుస్తారు. రాజస్థాన్‌లో ఉన్న ఈ నగరం అందంలో పారిస్‌ని కూడా మించిపోయింది. మీ భాగస్వామిని పెళ్లికి ప్రపోజ్ చేయాలనుకుంటే, ఈ రొమాంటిక్ సిటీ మీకు బెస్ట్ ఆప్షన్.
ప్రేమికుల వారంలో మొదటి రోజు...రోజ్ డే. ఈ సందర్భంగా ప్రేమికులు ఒకరికొకరు గులాబీలను ఇచ్చి తమ ప్రేమను చాటుకుంటారు. ఎర్ర గులాబీలను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. క్వీన్ విక్టోరియా కూడా తన భర్తకు ప్రేమను వ్యక్తపరిచేప్పుడు ఎర్ర గులాబీని ఇచ్చేవారు.
వాలెంటైన్ వీక్ లో ప్రతీ రోజుకు ఒక స్పెషాలిటీ ఉంటుంది. అందులో మొదటి రోజును రోజ్ డే గా సెలెబ్రేట్ చేసుకుంటారు. అసలు రోజ్ డే రోజు ఎర్ర గులాబీలే ఎందుకు ఇస్తారు.? ఎర్ర గులాబీలు ఇవ్వడం వెనుక అర్థం.. వాటి ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..
వాలెంటైన్ డే కోసం నెల రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు లవర్స్. అయితే బాయ్‌ఫ్రెండ్‌ని ఎలా ఇంప్రెస్ చేయాలన్నదానిపై చాలా మంది అమ్మాయిలు ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసమే టిప్స్ ఇస్తున్నాం. ఇక డేట్‌నైట్ ఎలా ప్లాన్ చేయాలో తెలుసుకోవడం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.